31, మే 2026, ఆదివారం

సోమవారం*🕉️ *🌹01, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️

 *🌹01, జూన్, 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం*  

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం* 


*తిథి : పాడ్యమి* సా 04.37 వరకు ఉపరి *విదియ*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* రా 07.08 వరకు ఉపరి *మూల*

*యోగం : సిద్ధ* ఉ 06.19 వరకు ఉపరి *సాధ్య*

*కరణం  : కౌలువ* సా 04.37 ఉపరి *తైతుల* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*     

 అమృత కాలం  : *ఉ 09.16 - 11.03*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    :రా.తె04.08-05.55 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.31 - 01.24 & 03.08 - 04.00*

*రాహు కాలం   :ఉ07.12 - 08.50*

గుళికకాళం      : *మ 01.43 - 03.21*

యమగండం    : *ఉ 10.27 - 12.05*

సూర్యరాశి : *వృషభం*                 

చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం      :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.23*

అపరాహ్న కాలం :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి      : అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం    :*సా 06.36 - 08.48*

రాత్రి కాలం       :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం      :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

               *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


        *🔱రుద్ర స్తుతి🔱*


       *శంభవే స్థాణవే నిత్యం* 

       *శివాయ పరిమాత్మనే*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కామెంట్‌లు లేవు: