8, సెప్టెంబర్ 2026, మంగళవారం

మహనీయుని మాట*

  🙏సర్వేజనా సుఖినో భవంతు🙏 


-*🌸శుభోదయం*🌸

-------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

"జీవితం ప్రశాంతంగా ఉండాలంటే

 అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించకు.

 నీ విలువ తెలియని చోట నిలబడకు.

 నిజం చెప్పినా నమ్మని వాళ్లతో వాదించకు.

నిన్ను నువ్వు కోల్పోయే బంధాన్ని పట్టుకోకు." 

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

"ఎప్పుడూ మన వైపు నుండే కాదు

అప్పుడప్పుడు ఎదుటివారి వైపు నుంచీ కూడా ఆలోచించాలి.

అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🕉️ శ్రీ 

కామెంట్‌లు లేవు: