సమస్యాపూరణం.
(సవరణతో)
సమస్య. "వాఙ్మయ మందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నడున్."
భయమున్ గొల్పెడు దృశ్యకావ్యములు, సంబంధాలలో హత్యలున్,
నియతిన్ దప్పిన హేయకార్యముల నన్నింటిన్ సదా చూపుచున్
లయమున్ గూర్చెడు నట్టి మాధ్యమము
దుర్భావాల దుశ్శీల "వా
ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నడున్".
సురభి శంకరశర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి