8, సెప్టెంబర్ 2026, మంగళవారం

కొవ్వు కాయ లొంట్లొ గోళీల వలెనొస్తె

  కొవ్వు కాయ లొంట్లొ గోళీల వలెనొస్తె

ఎన్ని కోయుచున్న నెదుగు చుండు

దాన్ని హోమియోనె తగ్గించు నిజముగా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కొవ్వు కాయలు (Lipomas) చర్మం క్రింద భాగంలో గట్టి ఫైబ్రాయిడ్స్ గోళీలలాగా ఉండి, వాటిపై వేలు పెట్టి నొక్కితే అటునిటు కదులుతూ, ఏ నొప్పీ లేకుండా ఉంటాయి. ఇవి చర్మం క్రింద భాగంలో ఉంటే ఏ బాధా ఉండవు గానీ, ఏదైనా అవయవాల నాళాల్లో పెరిగితే మాత్రం అక్కడి జీవకార్యాలకు అడ్డంకిగా మారుతాయి. వీటిని కరిగించే మందులు గానీ, ఈ సమస్యను సంపూర్ణంగా సరిచేయగలిగే మందులు గానీ ఇంగ్లీష్ వైద్యంలో లేవు! కేవలం సర్జరీ చేసి తొలగించే విధానం మాత్రమే ఇంగ్లీష్ లో ఉంది. కాబట్టి ఎన్ని కాయలు ఆపరేషన్ ద్వారా తొలగించినా సరే ఇంకా ఇంకా అవి పుడుతూనే ఉంటాయి. దీనికి కేవలం హోమియోలో మాత్రమే సరియైన మందులు ఉన్నాయి. వీరికి సంక్రమిస్తాయి! ఒకవేళ వారసత్వంలో లేకుండా వీరికే మొట్టమొదటి సారిగా వచ్చి ఉంటే, హోమియో మందులు వాడటం వలన వీరికి నయమవ్వడం మాత్రమే గాక, వీరి తర్వాతి తరాలకు వారసత్వంగా రాకుండా ఉంటాయి. చాలా రకాల వ్యాధులకు హోమియో మందులు వాడుకుని ఉండి ఉంటే ఆయా వ్యాదులు వారసత్వపు వ్యాధులుగా మారవు! కేవలం ఇంగ్లీష్ మందులతో సంపూర్ణంగా నయం కాకుండా సప్రెస్ చేసుకుని, తాత్కాలిక సుఖమే నిజమనుకుని బ్రతకడం వల్లనే జబ్బులన్నీ వారసత్వపు జబ్బులౌతున్నాయి. ఇందులో ఇంగ్లీష్ వైద్యం తప్పెంత ఉందో, పేషెంట్ల తప్పు కూడా అంతే ఉంది! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

కామెంట్‌లు లేవు: