2, సెప్టెంబర్ 2023, శనివారం

వసంత యౌవనా వృక్షాః*

 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*వసంత యౌవనా వృక్షాః*o

*పురుషా ధనయౌవ్వనాః,*

*సౌభాగ్య యౌవనానార్యో*

*యువానో విద్యయా బుధాః*


*_భావం_*


*చెట్లకు వసంతఋతువు యౌవనం, పురుషులకు ధనమే యవ్వనం. స్త్రీలకు సౌభాగ్యం యవ్వనం, పండితులకున్నదే... విద్యయే యవ్వనం. వసంత ఋతువులో చెట్లన్నీ చిగిర్చి శోభాయమానంగా వుంటాయని, పురుషుడికి వయస్సు మళ్ళినప్పటికీ, ధనంవుంటే యువకునివలె ఉత్సాహంగా వుంటాడని, స్త్రీలకు అన్నిటికంటే సౌభాగ్యం ముఖ్యమని, పండితునికి విద్యయే ప్రధానమని భావం*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

కామెంట్‌లు లేవు: