పూర్వజన్మ సుకృతాలేవో తెలుసా?
ఋణాను బంధ రూపేణ పశుపత్నీ సుతా లయా:
ఋణ క్షయే క్షయం యాంతి కాతత్రపరివేదనా
పశువులు, భార్యలు, కొడుకులు, ఇళ్ళు - ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతారు. ఋణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి. కనుక మంచి గానీ చెడు గానీ అంతా రుణానుబంధమే.
ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక బాధ, దుఃఖం కలగవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి