*శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబం స్తోత్రము*
*అనువాద పద్యము*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*5 తే గీ.నారసింహుడా సంసారనావ నాకు*
*భయము గొలిపెడు లోతైన బావి యిదియె*
*వందల కొలది సర్పములు బంది చేసి*
*వెంటపడుచు యెన్నియో వెతలు పెట్టె*
*గొప్ప ఆపదలో నుంటి చెప్పలేని*
*దుఃఖ బాధల నందు నే దూరిపోతి*
*దీనుడను నుద్దరింపుము దేవదేవ*
*లక్ష్మితో వచ్చి రక్షించు లక్షణముగ*
*శ్రీధరున్ని చేయూతతో చేరదీయు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి