*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*🌹29జనవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - శుక్ల పక్షం*
*తిథి : ఏకాదశి* మ 01.55 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : రోహిణి* ఉ 07.31 *మృగశిర* (30) తె 05.29 వరకు
*యోగం : ఐంద్ర* రా 08.27 వరకు ఉపరి *వైధృతి*
*కరణం : భద్ర* మ 01.55 *బవ* రా 12.32 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*- ఈరోజు లేవు -*
అమృత కాలం : *రా 09.26 - 10.54*
అభిజిత్ కాలం : *ప 11.58 - 12.43*
*వర్జ్యం : రా 12.39 - 02.07*
*దుర్ముహూర్తం : ఉ 10.27 - 11.12 మ 03.00 - 03.46*
*రాహు కాలం : మ 01.46 - 03.11*
గుళికకాళం : *ఉ 09.30 - 10.55*
యమగండం : *ఉ 06.39 - 08.04*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *వృషభం/మిధునం*
సూర్యోదయం :*ఉ 06.49*
సూర్యాస్తమయం :*సా 06.10*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.39 - 08.56*
సంగవ కాలం : *08.56 - 11.12*
మధ్యాహ్న కాలం : *11.12 - 01.29*
అపరాహ్న కాలం : *మ 01.29 - 03.46*
*ఆబ్ధికం తిధి : తిథి ద్వయం ఏకాదశి/ద్వాదశి*
సాయంకాలం :*సా 03.46 - 06.02*
ప్రదోష కాలం :*సా 06.02 - 08.34*
రాత్రి కాలం :*రా 08.34 - 11.55*
నిశీధి కాలం :*రా 11.55 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58-05.48*
******************************
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః!!*
*త్సర్వశ్రుతిశిరోరత్న*
*విరాజిత పదాంబుజః*
*వేదాంతాంబుజసూర్యోయః*
*తస్మై శ్రీగురవే నమః*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి