నేటి మంచి మాట ఆది వారం. 4/8/24. .... 1 నువ్వు నిరు పేదవని అనుకోవద్దు. మనకి శక్తిని ఇచ్చేది ధనం కాదు.మన మంచితనం,పవిత్రత,దృఢ విశ్వాసం మరియు ప్రణాళిక బద్ధమైన కృషి ఇవి మాత్రమే మన ధాన్యాగారం.
2 పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.
3 మీ అవసరాలు,ఆనందాలు తీర్చలేదు అని తల్లి తండ్రులను తప్పు పట్టకు.ఎందుకు అంటే వారికి ఆ అవకాశం లేదు ఎమో అని ఆలోచించూ.కానీ.నీకు ఈ జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషించు.
4 ఇవాళ ఆదివారం రోజున మీరు రోడ్డు పక్కన గానీ దేవాలయాల్లో గానీ ఒక మంచి మహా వృక్షాన్ని నాటండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి