🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో|| *శ్రీశైలే భ్రమరాంబికా విలసితో భద్రాసనే సంస్థిత*:
*రాజచ్ఛంద్రకళా వికాసితవపు స్సారంగపాణిస్సదా*
*శ్రీనాథాది సురేంద్ర పూజిత పదాంభోజాత మృత్యుంజయ:*
*పాయాచ్చ్రీగిరిమల్లికార్జున మహా దేవోమహీమండలం*
తా|| *శ్రీశైలమందు భ్రమరాంబికతో ప్రకాశించు వాడను, మంగళకరమైన ఆసనమందున్న వాడును, ప్రకాశించు చంద్రకళతో నొప్‌రు శరీరము కలవాడును, చేతి యందు లేడి కలవాడును, విష్ణువు మొదలైన దేవతా ప్రభువులచే పూజింపబడిన పాద పద్మములు కలవాడును, మృత్యువును జయించిన వాడును అగు శ్రీశైల మల్లికార్జున మహాదేవుడెల్లప్పుడును భూమండలమును కాపాడుగాక!*
✍️🌹💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి