8, సెప్టెంబర్ 2020, మంగళవారం

హవిస్సు

హవిస్సు గురించి కంటికి కనపడదు. మరి దానిని ఎలా గుర్తించాలి రేడియో తరంగాల వలె ట్యూన్ చెయ్యాలి. ఏ స్టేషను కావాలో. ముందుగానే నిర్ణయించుకొని. దీనిని స్పష్టంగా గ్రహించాలి అంటే సూర్యశక్తియే హవిస్సు మరి మనం ఎందుకు చెయ్యాలి. అనగా మనం వకు స్థిరమైన బందువునుండి ఆసనం పై వేసుకొని మనస్సులో యున్న అగ్ని చైతన్య పరచిన అది హవిస్సు గాని మారును. ఉదాహరణ మనలో అగ్ని కలదు. అది అందరికీ తెలిసినదే అక్షరం లో కూడా శబ్ద రూపంలో మనలోయున్న అగ్ని మండుచున్నది. యిదే అక్షర శబ్ద శక్తిని సాధన చేయుట వలన హవిస్సు అనగా రజో గుణం వలననైన అగ్ని చైతన్య మగును. ఆ అగ్ని రూపమే ర వద్ద రూపంలో యున్న ఈ అనే శక్తి. యిక గాయత్రీ మంత్రం లో రకారము రేపు వున్న స్థానంలో హవిస్సు కారము ః విసర్జించి వాడుట ఛందస్సు గా తెలియును ఛందస్సు అనగా శబ్ద లక్షణ కాంతి అగ్నితో గూడి వ్యాప్తిచెవ్యాప్తిచెదుట. అనగా నఖ శిఖ పర్యంతం వ్యాప్తి యని హయబాహ్యంలో గూడా మనం చేసే శబ్ద అగ్ని లక్షణము నకు చేరుట అనగా అట్టి వస్తు తత్వమును చేరుట యని.

కామెంట్‌లు లేవు: