8, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఋక్కు వాక్కు

ఋక్కు వాక్కు హవిస్సుగా ఎలా మారి పూర్ణపదార్ధమైన జీవిగా మారినో యీ విధంగా తెలుపు చున్నది.వక పరిశీలన. ఊర్ధ్వ సత్ తిమ్నా న ఊతయేత్ అస్మిన్ వాజే శత క్రతో / సం అన్వేషు బ్రవావహై/ యెూగే యెూగే తవస్తరం / వాజే వాజే హవా మహే / సఖాయ ఇంద్రం ఊతయే/ ఆ ఘా గమత్ యదీ శ్రవత్ సహస్రిణీభిః ఊతిభిః / వాజేభిః ఉప నో హవం./ హవిస్సుకు మూలం శబ్దము శక్తిని పదే పదే శ్రుతి బద్దంగా ధారణ యఙ్ఞమని దాని హవిస్సుఅది విశ్వం అంతా వ్యాప్తి చెందును. అద్దాన్ని ఇంద్ర పంచభూతాత్మికంగా ప్రకృతిని ఫలవంతం చేయుటయే యెూగులు చేయుఅధ్వరమని యఙ్ఞమని బాహ్యమునకు కర్మ రూపంలో అంతరమున జపం రూపమని తెలియుచున్నది. అంతర రూపంలో జీవికి మెూక్షమని బాహ్య రూపంలో ప్రకృతికి జీవ కోటికి శుభపరంపరయని తెలియును. ప్రతీ విషయమును కు తర్కమును వీడి మహర్షులు అందించిన అనంతమైన విఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం.ఆలోచన చేద్దాం ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: