2, ఆగస్టు 2024, శుక్రవారం

చండీ సహిత రుద్ర యాగము*

 శ్రీరస్తు  ......   శుభమస్తు ..  

*శ్రీ సర్వకామప్రద* 

*లక్ష్మీ గణపతి* 

*నవగ్రహ* 

*నక్షత్ర* 

*సుదర్శన* 

*మహాలక్ష్మీ* 

*చండీ సహిత రుద్ర యాగము*  

*వారణాశి*(*కాశీ*) లో... 

-------------------------------------

 

ఈ యాగమును...

మొట్టమొదట సంవత్సరం సంకల్పించిన విధముగా అనగా.

*2011 సం"రం.లో శ్రావణ* 

*మాస శివరాత్రి* కి సంకల్పించి....

.*12 సం"రం.లు* చేద్దాము అని సంకల్పం చేసినాము...కానీ 

*రెండేళ్లు కరోనా* వచ్చిన కారణంగా ..ఈ యాగమును...ఒక సంవత్సరం *పేరూరు...శివాలయము* లోనూ....

ఒక సంవత్సరము

 *పొదలాడ (రాజోలు వద్ద) శివాలయము* లోనూ పూర్తి చేసినాము....


కానీ ఇప్పుడు 

*12వ సం"రాన్ని..కాశీ క్షేత్రం* లో  పూర్తిచేసుకుంటున్నాము అని తెలియజేయుటకు సంతసించుచున్నాను....


అనగా పూర్తిగా..

*12సం"రములు...కాశీలోనూ కరోనా కారణంగా రెండు సంవత్సరములు* *పేరూరు*...మరియు.

*పొదలాడ* గ్రామాలలోను  ..

.అనగా...మొత్తం....

*14 సం"రాలు..పరిపూర్తి చేసుకున్నందుకు...ఆ* *అన్నపూర్ణ.....విశాలాక్షీ*

*సమేత విశ్వనాథుని* *అనుగ్రహం మనం పొందుతున్నందుకు*....

*గంగానదీ స్నానములతో ...*

*పునీతుల వుతున్నందుకు.*

మరియు

*ధుండి గణపతి.*.

*వారాహీ అమ్మవారిల కృప..మనం పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది*..అని..తెలియజేస్తూ..


ఈ సం"రం *12వ వార్షిక రుద్రయాగమును జరుపుచున్నాము* .

ఈ *వార్షిక రుద్రయాగము*..

*వారణాసి (కాశీ)* లో...ప్రతి సంవత్సరములాగే

 *భక్తజనుల గోత్రనామాలతో*..

*ఆర్థిక సహకారముతో*..

మాచేత  ఈ

 *క్రోధి నామ సం"రంలో(2024 సం.రం లో)*

*ఆగస్టు 31st...*

*సెప్టెంబర్ 1st..* మరియు *2nd..తేదీలలో* .......

*కాశీ విశ్వేశ్వరుని*

...ఆజ్ఞ తో ...

*వారణాశి (కాశీలో)* లో నిర్వహింపబడుచున్నదని తెలియజేయుచున్నాము..


 తమ గోత్రనామములతో ఈ కార్యక్రమం జరుపబడును.. 

ఎప్పటిలాగే  మీ వంతు 

*ఆర్థిక సహాయం* అందజేయవలసినదిగాను... మీ *గోత్రనామములు* తెలుప వలసినదిగా కోరుచున్నాము..


*ఆగస్టు.. 31st*:-

ప్రాయశ్చిత్త పూర్వక 

*గంగా స్నాన సంకల్పములు*

 *విఘ్నేశ్వర పూజ*

 *పుణ్యాహవాచనము* *దీక్షాధారణము*

 *గంగా మాజీ కా పూజ* *గోపూజ*

 *లలితా సహస్రనామ కుంకుమార్చన (అమ్మవారికి)*  *మండపారాధనలు* *మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము*

*చండీ పారాయణము*

 *శ్రీ లక్ష్మీ గణపతి మంత్రానుష్ఠానము*

*నవగ్రహ జపములు*

*నక్షత్ర జపము*

*సుదర్శన జపము*

 *శ్రీసూక్త పారాయణము* తదితర కార్యక్రమములతో మొదటి రోజు పూర్తి అగును.. 


*సెప్టెంబర్ 1st*:-

*సంకల్ప గంగా స్నానములు*

 *గంగ పూజ*

*గో పూజ*

*కుంకుమార్చన*

*నిత్య పూజలు.*..

మరియు

*శ్రావణమాస..మాస శివరాత్రి ని..పురస్కరించుకొని *మహా లింగార్చన* పూర్వక *లక్ష బిల్వార్చన*   

*అగ్ని మథనము*

*అగ్ని ప్రతిష్టాపన*

*విశేష హోమాదులు*

*ఆవాహిత దేవతా హోమములు*

...తదితర కార్యములు జరుగును. 


 *సెప్టెంబర్ 2nd*:-    

   *సంకల్ప గంగా స్నానము* *గంగపూజ...గోపూజ* *కుంకుమార్చన*

*మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు*

 *విశేష ఆవాహిత  దేవతా పూజలు*

*శ్రీ లక్ష్మీ గణపతి.*.

*నవగ్రహ* ....

*సుదర్శన*....

*మహాలక్ష్మీ...*

*చండీ హోమ..*

*రుద్ర హోమములు..*.

*మహా పూర్ణాహుతి*

 *కలశస్థోదక మార్జనము* *ఆశీర్వచనము* తీర్థ ప్రసాద  వితరణముతో ఈ సంవత్సరమునకు ఈ కార్యక్రమములు..పరి పూర్తియగును... 


 కావున అందరు ఈ యాగము లో పాల్గొని.. తరించవలసినదిగాను

*శ్రీఅన్నపూర్ణ...విశాలాక్షీ*..

సమేత *విశ్వేశ్వరానుగ్రహమును* పొందవలసినదిగా కోరుచున్నాము.. 


 మీ 

*యజ్ఞ నారాయణ శర్మ*

 *98 494 35 296*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*వారాణశి పురపతిం భజ విశ్వనాథం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: