శుభోదయం!🙏
*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!
11కం.
లోనికి బంపకు పుత్రా!
నానతి నేనీయకుండ నన్యుల నేరిన్!
మేనక సుత యట్లు పలికి,
భానుని తేజమును మించు బాలుని నిలిపెన్!!
భావము:కుమారా నాయనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలకు పంపవలదని పలికి పార్వతి సూర్యతేజము గల ఆబాలుని రక్షునిగా నిలిపెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి