2, ఆగస్టు 2024, శుక్రవారం

వారి బంధమునెపుడున్

 కందము

*******

గతితప్పిన బ్రతుకులతో

మతిమాలినమాటలన్ని మనసుకు పడునా??

సతిపతులిద్దరు నొకటవ

పతనమునే గాదు వారి బంధమునెపుడున్

కామెంట్‌లు లేవు: