2, ఆగస్టు 2024, శుక్రవారం

మత్తేభము

 

"మత్తేభము..

--

జగదాధార శివా పరేతమహినీస్థానమ్మునచ్చెన్ గదే..


నగరాట్సేవిత కింకరప్రణుత నీనామంబెమోక్షంబిడున్


అగరాట్పుత్రికభార్యగానమరె యో యజ్ఞఘ్న రుద్రా భళా..


సగమైనుండెనె పార్వతమ్మయహ యీశా నీశరీరమ్మునన్ !!! "

----

కామెంట్‌లు లేవు: