2, ఆగస్టు 2024, శుక్రవారం

క్రొత్తపలుకు-11

 క్రొత్తపలుకు-11 

మంచి పంచువాడు సంచితపుణ్యుండు 

పుణ్యవంతు డవడు మోసగాడు 

మంచితనము నేడు మాయమైపోయెనో 

మోసగుణము ప్రబలె పుడమినెల్ల 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: