*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
🌹 *సెప్టెంబర్,15, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*వామన జయంతి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* సా 06.12 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : శ్రవణం* సా 06.49 వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : అతిగండ* మ 03.14 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : బవ* ఉ 07.31 *బాలువ* సా 06.12 ఉపరి
*కౌలువ* తె 04.44 వరకు ఆపైన *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.00*
అమృత కాలం :*ఉ 09.10 - 10.39*
అభిజిత్ కాలం : *ప 11.38 - 12.27*
*వర్జ్యం : రా 10.26 - 11.53*
*దుర్ముహూర్తం:సా 04.31 - 05.20*
*రాహు కాలం: సా 04.37 - 06.09*
గుళికకాళం : *మ 03.06 - 04.37*
యమగండం : *మ 12.02 - 01.34*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 05.56*
సూర్యాస్తమయం :*సా 06.09*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.56 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.49*
మధ్యాహ్న కాలం:*10.49 - 01.16*
అపరాహ్న కాలం:*మ 01.16 - 03.42*
*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.42 - 06.09*
ప్రదోష కాలం : *సా 06.09 - 08.30*
రాత్రి కాలం : *రా 08.30 - 11.39*
నిశీధి కాలం :*రా 11.39 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *||సూర్యమండలాష్టకం||*🌞
యన్మణ్డలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ ।
సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ ౪ ॥
🌞 *ఓం సూర్యాయ నమః*🌞
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌞🌞🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌞🌞🌹🌷
🌹🍃🌿🌞🌞🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి