🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*_ద్వే పదే మోక్ష బంధస్య*
*మమేతి న మమేతి చ_*
*_మమేతి బద్ధ్యతే జంతుః*
*న మమేతి విముచ్యతే_*
𝕝𝕝తా𝕝𝕝
ముక్తికి గానీ బంధానికి గానీ రెండు పదాలు కారణము..... “మమ” "ఇది నాది" అనుకుంటే అది బంధం.... న మమ ” ఇది నాది కాదు" అనుకుంటే మోక్షం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి