*మేము పవిత్రమూ ప్రసిద్ధము అయిన పాదగయ క్షేత్రం పిఠాపురం నందు బ్రాహ్మణులకు మాసికములు సాంవత్సరీకములు ఆబ్ధీకములు తీర్ధ విధులు గత కొన్ని సంవత్సరముల నుండి శాస్త్రోక్తముగా నిర్వహిస్తున్నాము. తర్పణాలు మంత్రం, భోక్తలు, భోజనాలు వసతి సౌకర్యాలు మొదలగు సౌకర్యములు కల్పిస్తాము. కర్త లేని వారికి రాలేని వారికి విదేశాల్లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా యజమానస్య కర్తవ్యం జరిపించి వాట్సాప్ వీడియో కాలింగ్ ద్వారా చూపించబడును. పై కారక్రమాల కోసం సంప్రదించగలరు.*
*సంప్రదించండి :-*
*కోట సత్య ధర్మరాజు శర్మ*
*పాదగయ క్షేత్ర పురోహితులు* 9441089810
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి