24, అక్టోబర్ 2023, మంగళవారం

🌺 *పంచాంగం* 🌺 అక్టోబర్ 24, 2023

 నిత్య పంచాంగం

🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞

శ్రీ విద్యా గణేశ ప్రసన్న

శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః

శ్రీ శ్రీ పాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి 

శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||

              🌺 *పంచాంగం* 🌺

అక్టోబర్ 24, 2023 మంగళ (సౌమ్యవాసరే) 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షణాయనము 

శరదృతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం 

తిధి : దశమి మ 12:39 తదుపరి ఏకాదశి 

నక్షత్రం: ధనిష్ట మ 1:59 తదుపరి శతభిషం 

యోగం : గండం కరణం : గరజజ 

సూర్యరాశి:తుల చంద్రరాశి:కుంభం 

సూర్యోదయం:6:11 సూర్యాస్తమయం: 5:49 

రాహుకాలం : మ 3:00 - 4:30 

యమగండం : ఉ 9:00 - 10:30 

వర్జ్యం : రా 8:41 - 10:10 

దుర్ముహూర్తం: ఉ 8:30 - 9:17 తిరిగి రా 10:46 - 11:35 

అమృతకాలం: ఉ 4:40 - 6:10 

*రాజ్ఞీం పట్టాభిషేకం* 

శుభమస్తు🙏 

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*

🙏 లోకాఃసమస్తాః సుఖినోభవంతు

కామెంట్‌లు లేవు: