24, అక్టోబర్ 2023, మంగళవారం

దేవీ.. రావా.. శ్రీకనక దుర్గా"

 



శ్రీభారత్ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు 🌹 శరన్నవరాత్రులు పూర్తి చేసుకుని విజయదశమి నాడు అశేష భక్తజనం నుంచి విశేషమైన పూజలు అందుకుంటున్న ఆ పరాశక్తిని ఎన్ని విధాలుగా స్తుతించినా తక్కువే. ఈ సర్వ జగత్తుకు మూలకారణమైన ఆ ముగురమ్మల మూలపుటమ్మ ను " దేవీ.. రావా.. శ్రీకనక దుర్గా" అంటూ మృదుమధురంగా ఆలపించి ఆహ్వానిస్తున్నారు శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. ఈ శుభవేళ ఆ జగన్మాత ఆశీస్సులు అందుకుంటూ వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: