5, నవంబర్ 2020, గురువారం

ఆలోచించడు

  Pelala NAGAKUMAR

మనిషి తన్ను తానే ఆలోచించడు, వేరొకరిని ఎందుకు ఆలోచిస్తాడు.

నిలువెల్లా స్వార్ధం, సొంత

తల్లీ తండ్రి సేవలను గుర్తించలేని గుడ్డి వాడు ( అందరూ కాదు)

స్వార్ధపుటంచులలో పట్టి

వ్రేలాడే పనికి రాని వెధవలు కంటిలో  కరుణను ,మనసులో

బాధను, ఆకలితో ఆశను,

ఉడిగిన జవాసత్వాలలో జాలిని,  మమకారం లోని

మానవత్వాన్నీ  ,కాల రాసే

నిర్దయ హృదయుడే ఈ

మనవీయత లేని మానవుడు

అందుకే నేడు కోకొల్లలుగా

వృద్ధాశ్రమాలు.

కామెంట్‌లు లేవు: