🌳
*ఓడిపోతే* గెలవడం నేర్చుకోవాలి
*మోసపోతే* జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి
*చెడిపోతే* ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి
*గెలుపును* ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే
*ఓటమిని* ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే
*గొప్ప వారు* నేస్తమా !
*రాత్రికి* పడు కుంటే తెల్లారి లేస్తామన్న
*నమ్మకంలేని* బతుకులు మనవి !
*ప్రాణం* ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
*ధర్మంగా* ఒక్కరోజు బతికినా చాలు, ఈ
*జన్మకు* అర్థమే మారిపోతుంది .
ఎవరో *వస్తారు* ఏదో *చేస్తారు* ఇవన్నీ వట్టి *మాటలే మిత్రమా* !
నీ కోసం ఎవరు *రారు* ఏది *చేయరు*
నీ కోసం నువ్వనుకున్నది *నువ్వే* చేయ్ అది *ప్రయత్నం* అయినా *పోరాటం* అయినా .
*అసూయ అహంకారం* ఇదొక భయంకరమైన *మానసిక వ్యాధి*
ఈ వ్యాధి *సోకిన* వారు సుఖపడరు *ఇతరులను* సుఖపడనివ్వరు .
ఇది సత్యం. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి