మిత్రులకు శుభ ప్రాతః కాల సుప్రభాత నమస్సులు,
న మంత్రం న యంత్రం తదపి చ న జానే స్తుతి మహో !!
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః !!
**ఓ మాతా!...నాకు మంత్రము కానీ తంత్రము కానీ ఏదేని స్తోత్ర విధానము కానీ తెలియదు. కనీసం నిన్ను ఎలా వేడుకోవాలో కూడా తెలియదు...నీతో ఎలా మధ్యవర్తిత్వం నడపాలో కూడా తెలియదు...నాకు సంగీత పాటవం కూడా లేదు. నాకు జప ముద్రా విధానం తెలియదు. కానీ నేను నిన్ను మాత్రం శరణు వెడితే నా సకల బాధలూ పటాపంచాలవుతాయనీ మాత్రం తెలుసు .. అమ్మా నాకు నీవే శరణు శరణు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి