*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డు మెంబర్ల సమావేశం అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున నిర్వహించినారు*
*ఈ ప్రత్యేక సమావేశంలో ఒక ప్రముఖ తీర్మానం చేసినారు*
*భారతదేశంలోని ప్రతి కుటుంబం యజమానికి*
*Financial Immunity Development Program*
*ద్వారా ఎంచుకున్న రిటైర్మెంట్ వయసు నుండి జీవిత కాలానికి తనకు తన శ్రీమతికి నెల నెల క్రమం తప్పకుండా పెన్షన్ రూపంలో ఆర్థిక స్వావలంబన సాధించడం*
*ఆశ్చర్య పరిచే సంఖ్య 21900 గురించి తెలుసుకుందాం*
*ఇది మీకు తెలుసా???*
*ఇప్పుడు భారతీయుల సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలు అనగా సహజంగా పదవీ విరమణ తర్వాత ప్రతి వ్యక్తి ఆదాయం లేకుండా 20 సంవత్సరాలు జీవించి ఉండాలి లి అన్నమాట*
*ప్రతిరోజు మూడు పూటలా ఆహారం తీసుకోవడం సహజమే కదా!!!*
*20 సంవత్సరాల కాలంలో భోజనం చేసే పూటల సంఖ్య*
3X365X20= *21900*
*ధరల పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని సగటు ఒక పూటకు ఖర్చు రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఒక వ్యక్తికి 20 సంవత్సరాలలో కేవలం ఆహారాన్ని కు మాత్రమే ఖర్చు*
230X21900= *5037000*
*ఇంకా భార్య భర్త ఇరువురికి 20 సంవత్సరాల కాలానికి ఆహార ఖర్చు 1,00,74,000*
*ఇప్పుడు చెప్పండి సంపాదించే వయసులోనే రిటైర్మెంట్ కోసం దాచుకోవడం ఎంత అవసరమో???*
*SBI Life వారి రిటైర్ స్మార్ట్ పథకం గురించి నేడే తెలుసుకోండి మరియు పొదుపు పెట్టుబడి చేసి ఆత్మగౌరవంతో నిశ్చింతగా దంపతులు మీరు ఇద్దరూ రిటైర్మెంట్ జీవితం గడపండి*
*సదా మీ సేవలో*
M.Raghuram
Sr.Development Manager
9550124660
*మీయొక్క స్పందన కోసం నిరీక్షిస్తూ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి