*భాగవతము*
*శ్రీగురుభ్యోనమః*
🕉🌞🌎🌙🌟🚩
*అంతర్యామిగా విష్ణువు అందరియందు ఉన్నాడు గనుక వారి యందు సద్గుణములను మనము దర్శిస్తూ, కీర్తించాలి. అలా ఉండే వాళ్ళ ఆయువు వృద్ధి అవుతుంది. వారి ఆయువును కాలము గాని, సూర్యుడు గాని హరించరు. అంతర్యామి సేవలో గడచిన అహోరాత్రములు విష్ణుమయములే కనుక వంచన ఉండదు.*
*విష్ణువుకి సమర్పణ చేసి జీవించడం, దైవాన్ని లోపల, బయట దర్శిస్తూ జీవించడం వలన నరజన్మకి ఒక వైభవము ఉంటుంది. అదే నరజన్మకి ఫలశ్రుతి.*
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి