12, నవంబర్ 2020, గురువారం

రుణ విముక్తి కోసం

 రుణ విముక్తి కోసం చిన్న (తంత్ర) పూజ :


రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయినవారు బయటపడ్డం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడ్డానికి అన్యరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యంకాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా వుంది.


దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో 5 గులాబీ పూలను తెచ్చుకోవాలి. తరువాత ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకుని, మీ ముందు పరుచుకోవాలి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి. తరువాత ఐదు గులాబీలను గాయత్రీమంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ.. ఆ తెల్లటి వస్త్రంలో వుంచాలి. ఆ విధంగా తయారుచేసుకున్న దానిని భగ్రంగా ఒకచోట దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే.. త్వరగా మీరు రుణ విముక్తి పొందుతారు...మీ.... *చింతా గోపీ శర్మ సిద్దాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: