27, సెప్టెంబర్ 2020, ఆదివారం

60వ పద్యం


మ.

రతిరా జుద్ధతి మీఱ నొక్కమఱి గోరాజాశ్వు ని న్నొక్కబో

నత డా దర్పకు వేగనొత్త గవయం బాబోతునుం దాకి యు

గ్రత బోరాడగ నున్న యన్నడిమి లేగ ల్వోలె శోకానల

స్థితి పాలై మొఱ వెట్టినన్ మనుపవే? శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: