27, సెప్టెంబర్ 2020, ఆదివారం

నీతిశతకం

 : న్యాయమువృత్తివీడక యపాయము ప్రాణము కైన కల్గినన్// చేయక కార్యముల్ ఖలుల చెంతన ప్రార్ధన ,ప్రాణ మిత్రునిన్// ధ్యేయమువీడినిర్ధనుని దేహనకుండ, విపత్త ధైర్యమున్//పాయక గొప్పవార్లను, స్వభావమ బోధలె సజ్జ నాళికిన్////నీతిశతకం 56శ్లోకం


అసిధారావ్రత లక్షణమ్ములు ,రహస్యమ్ దానమౌ,యర్ధికిన్ //రసరమ్యార్ధపు సేవలున్, పరులకున్ప్రయత్ననిశ్శబ్దమున్//విసయంబున్ సభలందు చెప్పుటలు ,తృప్తిన్ సంపదల్ కల్గ,గ//ర్విరవంతవ్వక, యన్య నిందసుజనుల్ విల్వెంచరే శుధ్ధులై///నీతిశతకం57శ్లోకం

కామెంట్‌లు లేవు: