8, అక్టోబర్ 2020, గురువారం

115. ఓం భద్రప్రియాయై నమః.🙏



శా. భద్రంబౌ సుఖ జీవనంబు, శుభముల్ ప్రాప్తించు *భద్రప్రియా!*


క్షుద్రంబౌ తలపుల్ త్యజించుచు నినున్ గూర్మిన్ మదిన్

నిల్పినన్, 


హృద్రాజీవ మనోజ్ఞ నేత్ర! సతమున్ బ్రీతిన్ మదిన్ గొల్చెదన్,


మద్రమ్యాక్షరసత్కవిత్వ నిలయా! మర్మంబు పోకార్పుమా.

🙏

అమ్మ పాదములకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: