*****
*శ్లో:- యౌవనం ధనసంపత్తి: ౹*
*ప్రభుత్వ మవివేకితా ౹*
*ఏకైక మప్య నర్థాయ ౹*
*ఏకత్ర కిము ఉచ్యతే
యౌవన , విత్తశాఠ్యములు ,
నయ్యధికార , వివేకహీనతల్ ,
ప్రోవిడకుండ నొక్కొకటి
పూనిననైన ననర్థదాయకం
బై వివిధంబుగా చెఱచి
వ్యక్తి వినాశముగొల్పు ; నన్నియున్
ప్రోవిడి వచ్చిజేర నిక
పూని వచింప నశక్యమెంతయున్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి