8, అక్టోబర్ 2020, గురువారం

నీరు మందు వంటిది

💐.అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదమ్ ।

అమృతం భోజనార్థే తు భుక్తస్యోపరి తద్విషమ్ ॥


తాత్పర్యము-

అజీర్ణంగా ఉన్నప్పుడు నీరు మందు వంటిది. లేనప్పడు నీరు తీసికొంటే అది బలం ఇస్తుంది. సగం భోజనంలో అమృతం. భోజనం తరువాత అది విషం.

కామెంట్‌లు లేవు: