శ్లో|| వికృతం నైవ గచ్ఛన్తి సఙ్గదోషేణ సాధవః |
ఆవేష్టితం మహాసర్పైశ్చ చన్దనం న విషాయతే ||
తా|| "సజ్జనులు ఎలాంటివారితో కూడి ఉన్ననూ వారిలో ఎలాంటి మార్పు రాదు. ఎలాంటి దుర్జన సాంగత్య ప్రభావం వారిని అంటదు. అనేక సర్పములకు ఆశ్రయమిచ్చిననూ గంధపుచెట్జు విషమయమగుట లేదుగదా.."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి