25, అక్టోబర్ 2020, ఆదివారం

తెలివిగల్లోడా

 దొంగోడు తెలివిగల్లోడా పోలీస్ తెలివిగల్లోడా ?..

నిస్సందేహంగా దొంగోడే..దొంగతనం చేయడానికి.. క్రైమ్ చేయడానికి నూతనంగా ఆలోచిస్తాడు..దాన్ని ఛేదించడానికి పోలీస్ కూడా దొంగోడిలా ఆలోచిస్తేనే ఆ క్రైమ్ ను పరిష్కరించగలరు...

ధర్మం.. న్యాయం..సిస్టం కోసం పోలీస్ పనిచేస్తారు కాబట్టి అంతిమ విజయం పోలీస్ దే అవుతుంది..

అందుకే మన పెద్దలు ' ధర్మో రక్షతి రక్షితః ' అన్నారు..

హిందువులను అవమానించడానికి లిబరల్ బట్టకాయలు..మరకలూ మేకులూ ఫెమినిజం ముసుగులో దాక్కున్న విచ్చలవిడి వ్యక్తులు ఎప్పటికప్పుడు వినూత్నంగా దాడి చేస్తారు..

ఈ ఫొటోలో దాగిన మతపరమైన అవమానకర సందేశం అర్ధం అయిందా?!...

వాడు రాసింది సీతమ్మ మీద...అర్ధం కాకుంటే మరోసారి చూడండి..లక్ష్మణ రేఖ గురించి సర్కాస్టిగ్గా పెట్టిన శుభాకాంక్షల పిక్ అది...

కామెంట్‌లు లేవు: