17, అక్టోబర్ 2020, శనివారం

ఆణిముత్యం

 *💎 నేటి ఆణిముత్యం 💎*



తనజులనుం గురువృద్ధుల 

జననీజనకులను సాధుజనుల నెవడు దా 

ఘనుడయ్యు బ్రోవడో యా 

జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !


*భావము :*


ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని,తల్లితండ్రులను,సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కామెంట్‌లు లేవు: