17, అక్టోబర్ 2020, శనివారం

80వ పద్యం

 👆80వ పద్యం

మ.

ఒక పూటించుక కూడు తక్కువగునే నోర్వంగలే, దెండ కో

పక నీడన్ వెదకున్, జలిం జడిసి కుంపట్లెత్తుకో జూచు, వా

నకు నిల్లిల్లును దూఱు నీ తనువు; దీనన్వచ్చు సౌఖ్యంబు రో

సి, క డాసింపరు గాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: