ఖేటాన్ అనే పదం అర్ధం కాళిదాసు ఉత్రకాలామృతం ప్రస్తావించినట్టు తెలియుచున్నది. దీని అర్ధం గ్రహములు అని వివరణ కలదు. యీ ఖేటాన్ గ్రహములకును ఎలా అన్వయం పరిశీలన చెయ్యాలి. ఖ అనగా ఖండించి అనగా ఏకం ద్వీ రెండుగా మారినది.అనగా రెండుగా మారుటకు పదార్థమే మూలం మారినది. అయినా తెలియలేదు రెండైనది. త్రీణి అప్పుడు తెలిసినది పదార్ధాలు లక్షణం అది జీన్ అని మూలముగా మారిన పదార్ధాలు లక్షణమే ఓం అని మనకు వేదం తెలుపు చున్నది. మ అనునదే ౦ పూర్ణమని తెలిసినది. త్రికోణముగా మారిన తత్వంయెుక్క రూపమునకు మూల తత్వం బిందువు. రెండయినా తెలియలేదు మూడయితేనే తెలిసినది. అక్కడనుండి అనంత మైనది. అందుకే బిందు త్రికోణమధ్యే శక్తి వ్యాప్తి తత్వం. ఏదైతే ఖే ట శక్తి చైతన్య వలన ప్రేరణవలన మాత్రమే అనంతమైన శక్తి శబ్ద రూపమే. దేని రూపముగా న్ ఎన్ రూపమే పైవిధంగా మార్పునకు కారణం. గ్రహములు అటులనే వ్యాప్తి చెందాయి కావున ఖేటాన్ అనగా గ్రహములు అని అవి అనంత శబ్దము నుండి ప్రకృతి మార్పునకు మూలమైన శ్రీ విద్యాతత్వమని నాఅభిప్రాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి