17, అక్టోబర్ 2020, శనివారం

  అనవరతము నిను బాగుగా గొలుతునమ్మా అఖిలాండేశ్వరి 


జంబుకేశునిసతి |


1) పంచబాణములు ధరియించి పంచభూతములకు నిలయమై 


   పంచప్రణవస్వరూపిణివైన ఆదిశక్తివిగదమ్మా ||




2) పసుపుకుంకుమలే ఆలంబనగా బ్రతుకుతు నిరతము


  నిను అర్చించు సుదతీమణులను గావవమ్మా ||

కామెంట్‌లు లేవు: