24, అక్టోబర్ 2020, శనివారం

87వ పద్యం

 👆87వ పద్యం

శా.

సంపద్గర్వము బాఱ ద్రోలి, రిపులం జంకించి, యాకాంక్షలన్

దప్పం బెట్టి, కళంకముల్ నఱికి, బంధక్లేశ దోషంబులన్

జింపుల్ చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్

జెంపల్వేయక నిన్ను గాన నగునా? శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: